మిత్రులారా .. ఈ బ్లాగుని నేను మన తెలుగు చదివేవారి కోసం కొత్తగా వచ్చే గృహోపకరణాలు, సెల్ ఫోన్లు, నాకు తెలిసిన ఇతర అన్ని వస్తువులని పరిచయం చెయ్యడానికి ఒక వేదికగా భావిస్తూ.... మీ అందరిలో నన్ను ఒక మిత్రునిగా చేర్చుకుంటారని ఆశిస్తూ.. మీ ముందుకు వస్తున్నా.. ఎన్నో ఆలోచనలు.. ఎన్నో అవసరాలు... నన్ను ఇబ్బందులకి గురి చేస్తున్నై.. మీతో పంచుకోవడానికి నే రెడీ .
మీ నరసింహం
Monday, July 13, 2009
పరిచయం
Labels: వస్తువులు బాగోగులు, సమాచారం
Posted by నిష్టల అప్పల నరసింహం at 6:16 AM
Subscribe to:
Post Comments (Atom)

0 comments:
Post a Comment