
ఫోటో లంటే ఇష్టపడనివరేవారు. నాకు ఫోటోలు తీయడమన్న. వాటిని అందరికి చూపించి వాళ్ళు కామెంట్లు పొందడమంటే చాల సరదా. డిజిటల్ కెమెరాలు ఇప్పుడు బాగా తక్కువ ధరలకే వస్తున్నై. అందులో కోడాక్ కెమేరా ఒకటి అందరికి అందుబాటులో ఉంటుంది. తక్కువ రేంజ్ లో తక్కువ ధరకే లభించే ఈ కెమెరా మీ అందరికి నచుతుందని అనుకుంటాను. ప్రస్తుతం దీని ధర ౫,౫౦౦/- రూపాయలు మాత్రమే. ఇదేమో ఎనిమిది మెగా పిక్సెల్ లో పేస్ ఐదేన్తిఫికేశోన్ తో ఉన్నది..
ఈ కెమెరాల ధరల్లో ఇదే చక్కని చిత్రాలని అందిస్తుంది. ప్రయత్నిస్తారుకడు......
ఇంకా మీకు వివరాలు కావంటే... http://www.kodak.కం సైట్ నుంచి తెలుసుకోవచు..
Tuesday, July 14, 2009
మంచి తరుణం మించిన దొరకదు..
Labels: గృహోపకరణాలు, వస్తువులు వివరాలు
Posted by నిష్టల అప్పల నరసింహం at 7:05 AM
Subscribe to:
Post Comments (Atom)

0 comments:
Post a Comment