Showing posts with label గృహోపకరణాలు. Show all posts
Showing posts with label గృహోపకరణాలు. Show all posts

Sunday, July 19, 2009

అందమైన టచ్ స్క్రీన్ కలిగిన మొబైల్ ఫోనేలలో ఇది చాల చక్కనిది. ౩ మెగా పిక్షెల్ కెమెరా తో బ్లూ టూత్ సౌకర్యం కలిగిన ఫోన్లలో ఈ ఫోన్ చూడ చక్కనిదే కాకుండా. ధర విషయం లో కూడా చెప్పుకోదగ్గది.. దీని ధర పదహారు వేలు దగ్గర. మీ దగ్గరలోని సంసుంగ్ మొబైల్ స్టోర్ లో మీకు ఇంక తక్కువ ధరకి కూడా దొరక వచ్చు. దీని కేమేరకి స్మిలె దిటేచ్షన్ సౌకర్యం కూడా ఉన్నది. దీన్ని పొందడం ఒక స్టైల్ గురుతు. ఆలోచించండి.

Tuesday, July 14, 2009

మంచి తరుణం మించిన దొరకదు..


ఫోటో లంటే ఇష్టపడనివరేవారు. నాకు ఫోటోలు తీయడమన్న. వాటిని అందరికి చూపించి వాళ్ళు కామెంట్లు పొందడమంటే చాల సరదా. డిజిటల్ కెమెరాలు ఇప్పుడు బాగా తక్కువ ధరలకే వస్తున్నై. అందులో కోడాక్ కెమేరా ఒకటి అందరికి అందుబాటులో ఉంటుంది. తక్కువ రేంజ్ లో తక్కువ ధరకే లభించే ఈ కెమెరా మీ అందరికి నచుతుందని అనుకుంటాను. ప్రస్తుతం దీని ధర ౫,౫౦౦/- రూపాయలు మాత్రమే. ఇదేమో ఎనిమిది మెగా పిక్సెల్ లో పేస్ ఐదేన్తిఫికేశోన్ తో ఉన్నది..
ఈ కెమెరాల ధరల్లో ఇదే చక్కని చిత్రాలని అందిస్తుంది. ప్రయత్నిస్తారుకడు......
ఇంకా మీకు వివరాలు కావంటే... http://www.kodak.కం సైట్ నుంచి తెలుసుకోవచు..

Monday, July 13, 2009

సోఫా సెట్టు చాల బాగున్నా మోడల్

ఈ మద్య నేను హైదరాబాద్ వెళ్లి నప్పుడు మా ఫ్రెండ్ ఒకరు ఇటువంటి సోఫా సెట్ చూపించేరు ఈ మోడల్ నాకు చాల బాగా నచ్చింది. దీని ధర కూడా అందుబాటులోనే. లివింగ్ రూం లో ఈ సోఫా ఇంటికే అందన్నిస్తుందనడం లో ఈ సందేహం లేదు.
ఈలాంటి సోఫాలు ఇతర ఫుర్నితురె చాల తక్కువ ధరలలో మనకు చూడాలంటే మనం ఈ సైట్ కి వెళ్లి చూడవచ్చు ..
http://www.housefull.co.in/ ఈ లింక్ తో వెళితే వారి దగ్గర చాల వస్తువులు మంచివి నమ్మకంగా మనకి సప్లై చేస్తారు . అక్కడినుంచే నా ఫ్రెండ్స్ చాలమంది తెప్పించుకున్నారు.
అక్కడ మంచి ఒఫ్ఫెర్స్ కూడా ఉన్నాయి తెలుసా.. ఇది చూడండి..




Free Blogger Templates by Isnaini Dot Com and Real Estate. Powered by Blogger